Author Archives: janamsakshi

లీకేజీపై లొల్లి లొల్లి

` నీట్‌ వ్యవహారంపై లోక్‌సభలో దుమారం ` పరీక్షల విధానం మొత్తం ఒక ‘ఫ్రాడ్‌’గా మారింది ` అధికారపక్షాన్ని నిలదీసిన విపక్షనేత రాహుల్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): పార్లమెంటు బడ్జెట్‌ …

ఆరోగ్యశ్రీ ప్రక్షాళన

` ధరల సవరించిన రాష్ట్ర ప్రభుత్వం ` కొత్తగా 163 చికిత్సల చేరిక హైదరాబాద్‌: తెలంగాణలో ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలను ప్రభుత్వం సవరించింది.1375 ప్యాకేజీల ధరలను సవరిస్తూ …

ఢల్లీిలో సీఎం రేవంత్‌ బిజీబిజీ

` కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌,ఖర్గే,ప్రియాంకలతో భేటీ ` నామినేటెడ్‌ పదవులు, కేబినెట్‌ విస్తరణ, వరంగల్‌ సభ గురించి చర్చ న్యూఢల్లీి(జనంసాక్షి):సీఎం రేవంత్‌ రెడ్డి ఢల్లీిలో బిజిబిజిగా గడుపుతున్నారు. …

మూసి ప్రక్షాళనకు సహకరించండి

` నదీశుద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించండి ` రాష్ట్రానికి రావాల్సిన నిధుల్విండి ` కేంద్రమంత్రి పాటిల్‌ను కలిసి కోరిన సీఎం రేవంత్‌రెడ్డి ` జల్‌ జీవన్‌ …

నేటి నుంచి సభాపర్వం

` అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం ` ఆగస్టు 2 వరకు కొనసాగే అవకాశం ` పోలీసుల మూడంచెల భద్రతతో నిర్వహణ ` అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న …

భద్రాచలం వద్దరెండో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి నీటిమ‌ట్టం …

లష్కర్‌ బోనాలు షురూ

` మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు.అమ్మవారికి …

మేడిగడ్డపై ఏంచేద్దాం?

` అధికారులతో సీఎం రేవంత్‌ సమీక్ష ` హాజరైన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ` నేటి ఎన్డీఎస్‌ఏ సమావేశం నేపథ్యంలో అధికారులకు సీఎం పలు సూచనలు ఢల్లీి(జనంసాక్షి): మేడిగడ్డ …

వరద బాధితులను ఆదుకుంటాం

` పెద్దవాగును పరిశీలించిన మంత్రి తుమ్మల ` అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెదవాగు కొట్టుకుపోవ డంపై వ్యవసాయ శాఖ …

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

` బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్‌ ` నీట్‌ లీకేజీపై చర్చకు విపక్షాల పట్టు ` బడ్జెట్‌లో మినహాయింపులు, సెక్షన్‌ 80సీ, 80డీలో మార్పులపై ఉత్కంఠ ` …