వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలు
కుమరంభీం(జనంసాక్షి)బెజ్జూర్ మండల కేంద్రంలో శుక్రవారంసర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ 373వ జయంతి వేడుకలను గౌడ సంఘం సభ్యులుఘనంగానిర్వహించారు పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూలమాలవెసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…










