ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి వేడుకలు
చొప్పదండి, ఆగస్టు 18 (జనం సాక్షి):సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి వేడుకలను చొప్పదండి గౌడ సంఘం అధ్యక్షుడు పెరుమండ్ల గంగయ్య గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా…










