ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడమే పిఆర్టీయూ లక్ష్యం – అధ్యక్షులు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్
మునిపల్లి, ఆగష్టు 10, జనంసాక్షి : ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే పీఆర్టియూ లక్ష్యమని పిఆర్టియు మండల అధ్యక్షులు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్ అన్నారు. 2023 సంవత్సరానికి గాను సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని అన్నారు.…










