వర్కర్ టు ఓనర్ పథకం పూర్తి చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో పాదయాత్ర.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 8. గతంలో మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నేత కార్మికులకుఇచ్చిన హామీ పథకం వర్కర్ టు ఓనర్ పథకం తక్షణ పూర్తి చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల విగ్రహం నుండి కలెక్టరేట్…









