గద్దర్ కు ఘన నివాళి.
మల్కాజిగిరి జనం సాక్షి ఆగస్టు7 గద్దర్ నిష్క్రమణ మన రాష్ట్రానికి తీరని లోటనీ బిఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి సర్కిల్ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్ అన్నారు.ఆనంద్ బాగ్ అంబేద్కర్ చౌరస్తాలో గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా…









