కమాన్ పూర్ మండలానికి తహసిల్దార్ ను వెంటనే నియమించాలి – విలేకరు సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వైనాల రాజు
జనంసాక్షి, కమాన్ పూర్ : కమాన్పూర్ మండలానికి వెంటనే తాసిల్దార్ నియమించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వైనాల రాజు డిమాండ్ చేశారు. సోమవారం కమాన్ పూర్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దపల్లి…










