రైతుల పక్షపాతి కెసిఆర్ – రుణమాఫీ చేసినందుకు కెసిఆర్ చిత్ర పటానికి పాలభిషేకం
వీర్నపల్లి, ఆగష్టు 03(జనంసాక్షి): రైతులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కెసిఆర్ నెరవేర్చారని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి అన్నారు. బుధవారం నాడు 19,000 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడంతో మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ…










