సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి – మంత్రి కేటీఆర్ కి విన్నవించిన జెడ్పీ చైర్మన్ పుట్ట మధు
జనంసాక్షి, మంథని : గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబాటుకు గురైన మంథని నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ని మంథని నియోజకవర్గ భీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి, పెద్దపల్లి…










