డీఈవో ఆఫీస్ కు తాళం వేసిన బీసీ విద్యార్థి సంఘం-పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్
భువనగిరి టౌన్ జనం సాక్షి ):– యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూలు అధిక ఫీజుల వసూలు చేస్తున్న పట్టించుకోని విద్యాశాఖ నిరసనగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ తుమ్మేటి మహేష్ ఆధ్వర్యంలో…










