గ్రామ పంచాయితీ కార్మికులకు ఆర్ధిక సహాయం అందించిన కల్లూరి రాంచంద్ర రెడ్డి.
జనం సాక్షి జూలై 26 యాదాద్రి భువనగిరి జిల్లా. తుర్కపల్లి మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యలయం ముందు గత 21 రోజులుగా గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా ఆలేరు కంటేస్టెడ్ ఎమ్మెల్యే కల్లూరి రాంచంద్ర రెడ్డి…










