ఆందోల్ లో మళ్ళీ క్రాంతినే గెలిపించండి : ఎమ్మెల్సీ కవిత – బిక్షపతి పదవి స్వీకరనోత్సవంలో కల్వకుంట్ల కవిత కామెంట్స్ – సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ గా బిక్షపతి
మునిపల్లి, జూలై 21, జనంసాక్షి : ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ నే మళ్ళీ గెలిపించండి అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం నాడు హైదరాబాద్ లో టీఎస్టీపీసీ చైర్మన్ గా మఠం బిక్షపతి పదవి…










