సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
జనం సాక్షి ప్రతినిధి మెదక్ మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామ సర్పంచ్ రజిని బిక్షపతి మామ గుజ్జరి.పుండరీకం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మెదక్ ఎమ్మెల్యే యం. పద్మాదేవేందర్ రెడ్డి గారు బుధవారం ర్యాలమడుగు…










