ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కై తపస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ తపస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దత్తాత్రి
జహీరాబాద్ జులై 19 (జనం సాక్షి) తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో జహీరాబాద్ మండలం లోని రంజోల్, హుగ్గేల్లి, భరత్ నగర్, పస్తాపూర్, దిడ్గి,కొత్తూరు, బూర్థిపాడు, బూచినెల్లి, పాఠశాలల్లో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది…










