కొనసాగుతున్న జిపి కార్మికుల సమ్మె
బచ్చన్నపేట (జనం సాక్షి) జూన్ 15 తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ గ్రామపంచాయతీ కార్మికులు మండలంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు చేస్తున్నటువంటి సమ్మె శనివారం నాటికి పదవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు…










