అంగరంగ వైభవంగా గ్రామ దేవతలకు బోనాలు సమర్పణ తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ మహిళలకు ప్రాధాన్యత
మోమిన్ పేట జూలై 14 జనం సాక్షి: వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్ పేట మొరంగపల్లి రాళ్లగుడిపల్లి గ్రామాల్లోని బోనాల పండుగ అంగరంగవైభవంగా శుక్రవారం నిర్వహించడం జరిగిందని ఎంపీపీ డి వసంత వెంకట్ మాజీ ఎంపీపీ ఒగ్గు మల్లయ్య తెలిపారు.…










