గొల్ల కురుమల కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టికే గొర్రెల పంపిణీ కార్యక్రమం
సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూలై 14 :: గత ప్రభుత్వాలు చేతి వృత్తులను పట్టించుకోలేదు పట్టించుకోలేదు ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలితెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ గొల్ల కురుమల కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టికే …










