బిఆర్ఎస్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం – రైతుల వ్యతిరేకి రేవంత్ రెడ్డి – రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి రైతులు తగిన గుణపాఠం చెబుతారు – టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్
సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి , జూలై 13 :: రైతుల వ్యతిరేకి రేవంత్ రెడ్డి అని, రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి రైతులు తగిన గుణపాఠం చెబుతారనీ టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్…










