రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం – అన్ని సబ్ స్టేషన్ల వద్ద నిరసన చేసిన బిఆర్ఎస్ నాయకులు
వీర్నపల్లి, జూలై 13 (జనంసాక్షి): రాష్ట్రం ఏర్పాటు నుంచి రైతుల సంక్షేమం కోసం పాటు పడేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని మండలంలోని బిఆర్ఎస్ నాయకులు అన్నారు. గురువారం రోజున సబ్ స్టేషన్ల వద్ద రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు…










