ఆపరేషన్ ముస్కాన్ ద్వారా బాలలకు మంచి భవిష్యత్తు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వి.రాహుల్
మంచిర్యాల ప్రతినిధి, జులై 12, (జనంసాక్షి): జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ, పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా బాలలకు మంచి భవిష్యత్తు అందించవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్…










