జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఓటర్లకు వాలెట్ యూనిట్ దివి ప్యాడ్ లపై అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్ రూరల్ జూలై 10 జనం సాక్షి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలోని అన్ని గ్రామాలలో ఓటర్లకు బ్యాలెట్ యూనిట్, వివి ప్యాడ్, కంట్రోల్ యూనిట్లపై ఈరోజు నుండి అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి…









