59 జీవో లో దరఖాస్తు చేసుకున్న వారికి అవగాహన.
మల్కాజిగిరి.జనంసాక్షి.జులై10 59 జీవో క్రింద ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు డిమాండ్ నోటీసు ప్రకారం డబ్బులు చెల్లించాలని మల్కాజిగిరి తహసిల్దార్ వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం మండల కార్యాలయంలో 59 జీవో క్రింద…










