కార్యకర్తలను ఆదుకుంటాం ఎమ్మెల్యే షిండే
జుక్కల్ నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్యానల్ స్పీకర్ హన్మంత్ షిండే మండలంలోని షెట్లూర్, సీతారాంపల్లి గ్రామాలలో ఇటీవల మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. అనారోగ్యంతో మరణించిన షెట్లూరు గ్రామ హన్మంతరావు మిల్ట్రీ కుటుంబాన్ని…










