Friday, 6 November 2026

janamsakshi

Featured News

మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ ‘ఎల్ మెంచో’ హతం

` స్పెషల్ ఆపరేషన్‌లో మట్టుబెట్టిన మెక్సికో ఆర్మీ ` నిరసనగా మెక్సికోలో చెలరేగిన హింసాకాండ ` ఆ దేశంలోని భారతీయులకు అడ్వైజరీ మెక్సికోసిటీ(జనంసాక్షి):మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో ఒసెగుయెరా అలియాస్ ‘ఎల్ మెంచో’ హతమయ్యాడు. ఆదివారం…

Featured News

రాజమండ్రిలో పాలకల్తీతో ఘటనలో నలుగురు మతి..

` మరో నలుగురి పరిస్థితి విషమం ` పాలవ్యాపారి గణెళిశ్ అరెస్ట్.. పరీక్షలకు పాల నమూనాలు ` పాలకల్తీ మరణాలపై చంద్రబాబు ఆరా ` అధికారులతో సవిÖక్షించి తక్షణ చర్యలకు ఆదేశం రాజమహేంద్రవరం(జనంసాక్షి): రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్యలతో ఆస్పత్రుల్లో…

Featured News

వికసిత బెంగాల్ బాధ్యత నాది

ఆందోళన కలిగించేలా బెంగాల్‌లో చొరబాట్లు బంగారు బంగ్లా కలలు సాకారం చేసుకుందాం బెంగాల్ ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ లేఖ న్యూఢిల్లీ(జనంసాక్షి): పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బెంగాల్ ప్రజలకు…

Featured News

రాహుల్‌ను ప్రధాని చేసేందుకు సిద్ధం కండి

` దేశ సమస్యలకు అదొక్కటే పరిష్కారం ` రానున్న ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు దక్కేలా కషి ` డీసీసీ అధ్యక్షుల శిక్షణాశిబిరంలో డిప్యూటి సిఎం భట్టి వికారాబాద్(జనంసాక్షి):రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ దేశంలోనే రుగ్మతలకు పరిష్కారం…

Featured News

దిగుమతులపై సుంకాల విధింపు నిలిపివేత

` సుప్రీం తీర్పుతో దారికొచ్చిన అమెరికా ప్రభుత్వం ` మంగళవారం నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటన ` అమెరికా కస్టమ్స్ శాఖ ప్రకటన విడుదల వాషింగ్టన్(జనంసాక్షి): దిగుమతులపై సుంకాల విధింపును మంగళవారం నుంచీ నిలిపి వేయనున్నామని అమెరికా కస్టమ్స్ శాఖ…

Cover Story

ఇక మెట్రో బాధ్యత తెలంగాణ సర్కారుదే..

` ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ` ఈ ప్రక్రియ పర్యవేక్షణకు భట్టి ఆధ్వర్యంలో ఉపసంఘం ` మార్చి 31లోగా కార్యాచరణ పూర్తికి నిర్ణయం ` డైరెక్టర్ ఆఫ్ సెకండరీ…

వార్తలు

చిన్నారిని తొక్కిచంపిన నిందితులను కఠినంగా శిక్షించాలి

మోపాల్, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన దారుణ ఘటనపై నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్ గ్రామ యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్రకుల దురంహకారంతో బలహీన వర్గానికి చెందిన కుటుంబంపై…

అంతర్జాతీయం

సీతారామ లిఫ్ట్ఇరిగేషన్ కాలువ పనులకు భూమి పూజచేసిన ఎంఎల్ఏ రాగమయి

  పెనుబల్లి,ఫిబ్రవరి 22(జనం సాక్షి )ఖమ్మం జిల్లా పెనుబల్లిమండలం రామచంద్రపురంగ్రామంలో ఆదివారంసత్తుపల్లి ఎం ఎల్ ఏ డాక్టర్ మట్టా రాగమయిసీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ 6 కు కాలువ పనులకు భూమి పూజ చేశారు .…

ఆదిలాబాద్

ఘనంగా చింతల జన్మదిన వేడుకలు

            భువనగిరి, ఫిబ్రవరి 23(జనంసాక్షి)బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చింతల యువసేన, అభిమానుల ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ…

వార్తలు

మరో 2 గంటల్లో వర్షం

          ఫిబ్రవరి 23( జనం సాక్షి):రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్,…