కార్మికులపై పెరుగుతున్న పనిభారాన్ని తగ్గించాలి …వేధింపులు ఆపాలి ….నూతన ప్రతిపాదనలు అమలు చేస్తే… మెరుపు సమ్మె చేస్తాం… – ఆర్టీసీ జేఏసీ
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): కార్మికులపై రోజురోజుకు పెరుగుతున్న పనిభారాలను తగ్గించాలని, వేధింపులు ఆపాలని జనగాం డ్యూటీలు వరుసగా రెండు రోజులు రోజుకు 12 నుండి 14 గంటలు చేస్తే 3వ రోజు సెలవు…










