రూల్స్ గీల్స్ జాంతా నై…?? రోడ్లపైనే సెట్టింగ్..? ప్రభుత్వ రూల్స్ ను పక్కన పెట్టిన దుర్గా వైన్స్ యజమాన్యం రోడ్లపైనే కూర్చొని తాగుతున్న మందుబాబులు పట్టించుకోని కొల్చారం పోలీసులు
జనం సాక్షి /కొల్చారం మండల వ్యాప్తంగా జోరుగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు. మండల పరిధిలోని అంసాన్ పల్లి, వెంకటాపూర్, కొల్చారం, కిష్టాపూర్, రాంపూర్ పోతంశెట్టిపల్లి గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల ను ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు…









