మంథని జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ప్రత్యేక కృషి – రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు ప్రభుత్వ పరంగా కేటాయించడాని ప్రత్యేక చొరవ తీసుకోనున్నట్లు రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. మంథనిలో దొడ్డి కొమరయ్య…










