Friday, 6 November 2026

ఆదిలాబాద్

చిన్న వర్షంతో ఐదు విద్యుత్ స్తంభాల నుండి తెగిపడ్డ కరెంటు వైర్

జైనథ్ జనం సాక్షి డిసెంబర్ 12 జైనథ్ మండలంలో లక్ష్మీపూర్ గ్రామంలో ఆదివారం నాడు రాత్రి పది గంటల సమయంలో చిన్నపాటి వర్షం కురిసింది దానితో ఐదు స్తంభాల నుంచి మెయిన్ లైన్ కిందపడి పోయింది కరెంటు తో…

సోనియా గాంధీ గొప్ప మహా నాయకురాలు కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియాన్స్ (యుపిఏ) చైర్ పర్సన్ సోనియా గాంధీ శుక్రవారం నాడు 76వ పడిలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా సోనియా గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ…

ఆప్ సభ్యత్వ నమోదుకు అపూర్వ స్పందన జిల్లా కోఆర్డినేటర్ సయ్యద్ హైదర్

ఆమ్ ఆద్మీ పార్టీకి నిర్మల్ జిల్లాలో అపూర్వ స్పందన లభిస్తుందని ఆపార్టీ జిల్లా కోఆర్డినేటర్ సయ్యద్ హైదర్ అన్నారు, గత వారం రోజులుగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తమపార్టీ…

కొండమల్లేపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్ (యూపీఏ) చైర్ పర్సన్ సోనియాగాంధీ శుక్రవారం నాడు 76వ పడిలోకి అడుగు పెట్టారు సోనియా గాంధీ జన్మదిన శుభ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా…

తప్పుడు ఆరోపణలు చేస్తే నాలుక చీరేస్తా…

-ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూ రెండుసార్లు గెలిచిన చరిత్ర నాది -బండి సంజయ్ నువ్వు ఎంపీగా ఎంత కమిషన్లు తీసుకుంటున్నవ్. -ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ ధ్వజం ఖానాపూర్ డిసెంబర్ 08(జనంసాక్షి): బిజెపి నాయకులు తనపై గాని,కెసిఆర్…

విద్యార్థులకు దుస్తులు పంపిణీ.

మండలంలోని దిర్సించర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ఉచిత ఏక రూప దుస్తులను పాఠశాల ఎస్ఎంసి చైర్మెన్ వరాల  కిరణ్మయిని చేతుల మీదుగా విద్యార్థులకు దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల…

రోడ్డు ప్రమాదంలో కార్మికుని దుర్మరణం.

బెల్లంపల్లి, డిసెంబర్ 7, (జనంసాక్షి ) బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండలం బోయపల్లి బోర్డు వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బెల్లంపల్లి పట్టణం రడగంబాల బస్తీకి చెందిన సింగరేణి కార్మికుడు సునాని సంతోష్ (31) దుర్మరణం…

డబల్ఇండ్లకు దరఖాస్తుల వెల్లువ..!

భైంసా రూరల్ డిసెంబర్ 07 జనం సాక్షి – స్థలంఇచ్చిన ప్రతిఒక్కరికి డబుల్ బెడ్రూమ్అందేనా..? – అయోమయంలో ఇంద్రమ్మ ఇండ్లస్థలలను ఇచ్చిన ప్రజలు… – ఎంపికవిధానం తెలియక ఇబ్బందిపడుతున్న పలువురు.   బైంసా పట్టణంలోని 26 వార్డులలో డబల్…

“భూమి కొలతలపై అవగాహన”

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్ నగర్ రూరల్:కాగజ్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు గణిత విభాగం ఆధ్వర్యంలో భూమి కొలతలపై ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డి.లక్ష్మినరసింహం తెలిపారు,కళాశాల గణిత అధ్యాపకులు ఎం.రాజేశ్వర్ విద్యార్థులకు భూమిని…

జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

బెల్లంపల్లి, డిసెంబర్ 7, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా ఏరియాలో బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ…