భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత పుస్తకాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి బహుకరణం
గురువారం నల్గొండ లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారి నివాసంలో కలిసి వారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తక బహుకరణ చేసిన బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ మలిదశ ఉద్యమ విద్యార్థి నేత…







