Saturday, 7 November 2026

ఆదిలాబాద్

జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా లో బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని ఆకలి తో ఉన్నవారి…

ఖజానా చెరువు తూము మరమ్మతులను పరిశీలించి న మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్

నిర్మల్ బ్యూరో, నవంబర్ 02,జనంసాక్షి,,,     పట్టణంలోని   కురన్నపేట్ ప్రాంతం ఎల్లపెల్లి రోడ్డు ఖజానాచెరువు తుము వద్ద నీటి ప్రవాహం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారి కృషి, సహకారంతో…

అసైన్డ్ భూమిలో అక్రమ వెంచర్

అనుమతులు లేకున్నా దర్జాగా పనులు. – అధికారులు అడ్డుకున్నా బరితెగించిన అక్రమార్కులు. – చేతులు ముడుచుకు కూర్చున్న అధికారులు. పోటో: 1) బెల్లంపల్లి మండలం దుగునేపల్లిలో అసైన్డ్ భూమిలో వేసిన వెంచర్. 2) అసైన్డ్ భూమిగా చూపుతున్న మ్యాప్.…

న్యాయవాది సంగెం సుదీర్ కుమార్ కు అరుదైన గౌరవం

ఇచ్చోడ నవంబర్ 1 (జనంసాక్షి ) ఇచ్చోడ ఆదిలాబాద్ న్యాయవాదికి అరుదైన అవకాశం…. వివిధ రంగాల్లో రాణిస్తూ పేద ప్రజల కన్నీళ్లు తుడిచే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థలకు, వ్యక్తులను హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభ…

సింగరేణి జాగా… వేసేయ్ పాగా. – బెల్లంపల్లిలో కొనసాగుతున్న కబ్జాల పర్వం. – నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న సింగరేణి, మున్సిపల్ అధికారులు. పోటో: 1) అశోక్ నగర్ లో కబ్జాకు గురైన సింగరేణి జాగా. 2) సింగరేణి అధికారులు ప్రచురించిన కరపత్రం.

సింగరేణి జాగా వేసేయ్ పాగా అనే చందంగా బెల్లంపల్లి మున్సిపాలిటీలో నెలకొంది. సింగరేణిలో గజం స్థలం కూడా కబ్జాకు గురికానివ్వం అని సింగరేణి ఏరియా ఎస్టేట్ మరియు సెక్యూరిటీ డైరెక్టర్లు చంద్రశేఖర్ మరియు బలరాం కరపత్రాలు ముద్రించి మరీ…

ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.

నెన్నెల, నవంబర్ 1,(జనంసాక్షి): ఆర్టీసీ అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ చైతన్య కళా బృందం టీం లీడర్‌ సాంబయ్య తెలిపారు. ఆర్టీసీ మంచిర్యాల డిపో మేనజర్ రవీంద్రనాథ్ ఆదేశాల మేరకు మంచిర్యాల డిపో మేనేజర్ మనోహర్…

దేశ ఐక్యతకే భారత్ జోడో యాత్ర-బెల్లంపల్లి మాజీ జడ్పీటీసీ కారుకురి రాం చందర్.

దేశ ఐక్యత కోసమే కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని బెల్లంపల్లి మాజీ జడ్పీటీసీ కారుకురి రాం చందర్ అన్నారు. సోమవారం భారత్ జోడో యాత్రకు మద్దతుగా బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట నుంచి…

ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలి. ఏఐటియుసి

వెంకటాపూర్(రామప్ప)అక్టోబర్31(జనం సాక్షి):- సోమవారం రోజున వెంకటాపూర్ మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ జెండాను ఆవిష్కరించిన భవనిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు,జిల్లా కోశాధికారి కొక్కుల రాజేందర్ మాట్లాడుతూ ఏఐటీయూసీ…

ప్రజా సమస్యలు తీర్చడమే ప్రజావాణి లక్ష్యం:- జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య

ములుగు జిల్లా బ్యూరో, అక్టోబర్ 31(జనంసాక్షి):- ప్రజా సమస్యలు తీర్చడమే ప్రజావాణి లక్ష్యం అని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య అన్నారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమములో భాగంగా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అర్జీదారుల…

ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి.

ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. జనం సాక్షి ఉట్నూర్. ఉట్నూర్ మండల కేంద్రంలోని హస్నాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 38వ వర్ధంతి నిర్వహించి చిత్రపటానికి పూలమాలవేసి కాంగ్రెస్…