*జనాభా ప్రాతిపదికన మా వాటా మాకు కేటాయించాలి కుతాడి కుమార్*
చిలుకూరు అక్టోబర్,16(జనం సాక్షి) చిలుకూరు మండలంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం నారాయణపురం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏకలవ్య విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు కూతాడి కుమార్ ప్రధాన కార్యదర్శి నల్గొండ శ్రీనివాస్,…










