సేవలకు గుర్తింపు కోసమే రీజన్ కాన్ఫరెన్స్ లు.
వాసవి క్లబ్ అంతర్జాతీయ అదరపు కోశాధికారి దొడ్డ మోహన్ రావు. బెల్లంపల్లి, అక్టోబర్ 17, (జనంసాక్షి) వాసవి క్లబ్ స్థాయిల్లో నిర్వహించిన సేవా కార్యక్రమాలను గుర్తించి ప్రోత్సాహక అందించడం కోసమే రీజియన్ స్థాయిలో ప్రాంతీయ సదస్సులను ఏర్పాటు చేయడం…









