ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహకారంతోనే మార్కెట్ కమిటీ అభివృద్ధి.
మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు అక్టోబర్ 12(జనంసాక్షి)ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహకారంతోనే తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అన్ని విధాల అభివృద్ధి చెందిందనిమార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ పేర్కొన్నారు.బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరు…










