Sunday, 8 November 2026

ఆదిలాబాద్

ఆదర్శ రెడ్డి యూత్ అధ్యక్షునిగా.. లక్కిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి

బచ్చన్నపేట అక్టోబర్ 1 (జనం సాక్షి) ఆదర్శ రెడ్డి యూత్ పరపతి సంఘం అధ్యక్షునిగా లక్కిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ. నా మీద నమ్మకంతో పరపతి సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ…

విజేతలకు బహుమతులు అందించిన ఎస్ఐ ప్రభాకర్

రుద్రంగి అక్టోబర్ 1 (జనం సాక్షి) రుద్రంగి మండలం మానాల గ్రామంలో దుర్గా మండలి వద్ద చిన్నారుల డ్యాన్స్ ప్రోగ్రాం వ్యాసరచన పోటీ మరియు ఉపన్యాసం దుర్గ మండలి మరియు ఆలయ కమిటీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించగా…

క్రికెట్ టోర్నీ ప్రారంభం.

టోర్నీ ప్రారంభిస్తున్న జడ్పీ వైస్ చైర్మన్. బెల్లంపల్లి, అక్టోబర్1, (జనంసాక్షి) బెల్లంపల్లి మండలం బుదాఖుర్డ్ గ్రామంలో శనివారం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను మంచిర్యాల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ ప్రారంభించారు. ఈసందర్భంగా…

ఢిల్లీలో కేంద్ర అర్బన్ మినిస్టర్ కౌశల్ కిషోర్ చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు.

మున్సిపల్ చైర్మన్ చందమళ్ళ జయబాబు,మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు. నేరేడుచర్ల (జనం సాక్షి )న్యూస్.న్యూ ఢిల్లీ లోని తలకతోర ఇండోర్ స్టేడియంలో కేంద్ర సెక్రెటరీ ఇన్ ఆఫ్ హౌసింగ్,అర్బన్ అఫైర్స్ మినిస్టర్ మనోజ్ జోషి, స్టేట్ పర్ మినిస్టర్ ఆప్…

ఏఐటీయూసీ మంచిర్యాల జిల్లా 3వ మహాసభలను విజయవంతం చేయండి.

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాస్. పోటో: గోడ ప్రతులు విడుదల చేస్తున్న నాయకులు. బెల్లంపల్లి, అక్టోబర్1,(జనంసాక్షి) ఈ నెల అక్టోబర్ 9న బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించే ఏఐటీయూసీ మంచిర్యాల జిల్లా 3వ మహాసభలను విజయవంతం చేయాలని…

ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు అక్టోబర్ 1(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ ఆద్వర్యంలోముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించా రు.శనివారం పట్టణంలో ని అంబేద్కర్ చౌక్ లో ఎస్టీలకు…

మండలంలో కురిసిన భారీ వర్షాలకు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

– సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బుర్రి శ్రీరాములు   మునగాల, అక్టోబర్ 01(జనంసాక్షి): మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బుర్రి…

స్వయం సహాయక సంఘాలకు ₹ 15 రుణం మంజూరు.

రుణం మంజూరు చేస్తున్న బ్యాంకు మేనేజర్. బెల్లంపల్లి, అక్టోబర్1,(జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల చరిత్రలో ఏక మొత్తంగా ₹ 15 లక్షల రుణం మంజూరు చేసిన ఘనత నెన్నెల తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖకు దక్కింది. నెన్నెల…

యూత్ అధ్యక్షుడుగా హుస్సేన్ నాయక్

డోర్నకల్ అక్టోబర్ 1 జనం సాక్షి కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షుడిగా గుగులోతు హుస్సేన్ నాయక్ ను నియమించినట్లు కంకర అప్పయ్య రెడ్డి తెలియజేశారు.శనివారం జిల్లా కేంద్రంలో మండలాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హుస్సేన్,పుర అధ్యక్షుడిగా బండేటి…

అట్రాసిటీ కేసుపై ఏసీపీ విచారణ.

: విచారణ చేస్తున్న ఏసీపీ. నెన్నెల, అక్టోబర్1,(జనంసాక్షి) నెన్నెల మండలం బొప్పరం గ్రామంలో అట్రాసిటీ కేసు విచారణ కు బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బొప్పరం గ్రామానికి చెందిన గంగం భారతమ్మ…