Sunday, 8 November 2026

ఆదిలాబాద్

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.

1 అక్టోబర్ (జనం సాక్షి):దమ్మపేట మండల కేంద్రంలోనీ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాలలోని మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు అధికారులు సమక్షంలో…

బీమా చెక్కు అందజేత….

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని అందులో భాగంగా పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని…

వీఆర్ఏ ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

పే స్కేల్ జీవో ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి – ఎండీ.అజీజ్ పాషా హుజూర్ నగర్ అక్టోబర్ 1 (జనం సాక్షి): వీఆర్ఏ ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీ.పీ.సీ.సీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండీ.అజీజ్…

దళితబందు లబ్ధిదారునికి ఆటో అందజేత.

యాలాల మండల ఎంపిపి బాలేశ్వర్ గుప్త. తాండూరు అక్టోబర్ 1(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలానికి చెందిన పల్లె బాల య్యకు మండల పరిషత్ అధ్యక్షులు బాలేశ్వర్ గుప్త దలితబందు పతకం కింద ఆటోను అందజే శారు.ఈ సందర్భంగా ఎంపీపీ…

ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు అక్టోబర్ 1(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ ఆద్వర్యంలోముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించా రు.శనివారం పట్టణంలో ని అంబేద్కర్ చౌక్ లో ఎస్టీలకు…

చురుగ్గా సాగుతున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులు

మండలం పరిధిలోని దౌల్తాబాద్ అంబేద్కర్ చౌరస్తా నుండి ఎస్సీ కాలనీ వరకు గల సీసీ రోడ్డు నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి.స్థానిక గ్రామ సర్పంచి కొన్యాల వెంకటేశం శనివారం రోడ్డు నిర్మాణం పనులను దగ్గరుండి పరిశీలించారు.రూ.20 లక్షల నిధులతో…

గిజనులకు 6% నుండి 10% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి #కల్వకుంట్ల_చంద్రశేఖర్_రావు హృదయపూర్వక ధన్యవాదాలు

కొండమల్లేపల్లి అక్టోబర్ 1 జనం సాక్షి              గిజనులకు  6% నుండి 10% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేసిన ముఖ్యమంత్రి #కల్వకుంట్ల_చంద్రశేఖర్_  హృదయపూర్వక ధన్యవాదాలు. రామవత్ దస్రు నాయక్. కొండ…

దుర్గామాత దీక్ష దారులు గోవులకు ప్రత్యేక పూజలు

దౌల్తాబాద్ అక్టోబర్ 1, జనం సాక్షి. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో శనివారం దుర్గామాత దీక్షాదారులు గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వాటికి ఆహారాన్ని అందించారు. గోశాల నిర్వాహకులు గోసాం రక్షక ఉద్యమకారులు…

గుండె పోటు మహిళా మృతి

దండేపల్లి జనంసాక్షి అక్టోబర్ 1 దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరి కౌసల్య 70 శనివారం ఉదయం మృతిచెందగా ఆమె చివరి చూపు కొరకు వెళ్లిన కూతురు శ్రీరాముల ఉమా 40 గుండెపోటు రావడంతో హుటాహుటిన చికిత్స…

బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తిన మహిళలు.

ఆడి పాడి తోటి వారిని ప్రోత్సహించిన ఎంపీపీ. తాండూరు సెప్టెంబర్ 30(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ ఉత్సవాల్లో మహిళా సంఘాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు వారు తయారు చేసిన బతుకమ్మలను…