తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయం ముమ్మాటికీ కాంగ్రెస్ దే-ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డా. రామచంద్రు నాయక్
బయ్యారం, సెప్టెంబర్ 21(జనంసాక్షి): బుధవారం బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డా. రామచంద్రు నాయక్ అధ్యర్యంలో విలేకరుల సమావేశం జరిగింది.ఈ సమావేశాన్ని ఉద్దేశించి రామచంద్రునాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో…










