Sunday, 8 November 2026

ఆదిలాబాద్

తాడిచర్ల కళాశాల విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు

మల్హర్, జనంసాక్షి మండల కేంద్రమైన తాడిచర్ల లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లోని విద్యార్థులకు 75 వ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం  డ్రాయింగ్, పేయింటింగ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్…

సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలి

జనం సాక్షి నర్సంపేట సర్దార్ సర్వాయి పాపన్న 372 వ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని గౌడ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వరంగల్ జిల్లా కోశాధికారి అనంతుల రమేష్ గౌడ్ తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు…

ముఖ్యమంత్రి కెసిఆర్ నీ కలిసిన వైస్

చైర్ పర్సన్ దీప నర్సింలు. తాండూరు అగస్టు 17(జనంసాక్షి)  వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం మరియు జిల్లా టీఆరెస్ తెలంగాణ భవన్  ప్రారంభోత్స వలకు వికారాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర రథసారథి  ముఖ్యమంత్రి కల్వకుంట్ల…

ముఖ్యమంత్రి కెసిఆర్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పై విచక్షణారహితంగా మాట్లాడటం విడ్డూరం.

ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం. జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్. తాండూరు అగస్టు 17(జనంసాక్షి)రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పై విచక్షణా రహితంగా మాట్లాడటం విడ్డూరమని భారతీయ…

వైద్య సిబ్బంది కృషి వల్లే ఆస్పత్రికి కాయకల్ప అవార్డు.

రోగులను నిర్లక్ష్యం చేయకుండా సిబ్బంది బాధ్యతగా మెలగాలి. తాండూర్ నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్ రాజుకుమార్ కందుకూరి. తాండూరు అగస్టు 17(జనంసాక్షి)జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి డాక్టర్ రవిశంకర్ వివిధ ప్రాంతాల నుంచి…

రుద్రంగి ఉప సర్పంచ్ గా పల్లి లక్ష్మి

రుద్రంగి ఆగస్టు 17 (జనం సాక్షి) రుద్రంగి గ్రామపంచాయతీ తాత్కాలిక ఉపసర్పంచ్ గా పల్లి లక్ష్మి ని ఎన్నుకున్నట్లు అధికారులు మరియు వార్డ్ మెంబర్లు తెలిపారు.ప్రస్తుతం ఉన్న ఉప సర్పంచ్ బైరి గంగ మల్లయ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండడంవల్ల…

వికారాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ప్రసంగం.. ముఖ్యాంశాలు :

వికారాబాద్ కు ఒక గొప్ప చరిత్ర ఉన్నదివికారాబాద్ కు ఒక గొప్ప చరిత్ర ఉన్నది• వికారాబాద్ కా హవా.. లాకో మరీజోంకా దవా..• ఇక్కడి అనంతగిరి కొండల్లో ఉన్న ఔషదాల గాలి ఆరోగ్యానికెంతో మంచిది.• ఉద్యమ సమయంలోనే వికారాబాద్…

తాండూర్ మండల నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు….

ఎనగంటి సంపత్ గౌరవ అధ్యక్షులు ,గట్టు సంతోష్ కుమార్ .అధ్యక్షులు,దాసరి శ్రీనివాస్ ఉపాద్యాక్షులు ,సిద్దిక్ ఉపాద్యాక్షులు ప్రదాన కార్యదర్శి కస్తూరి శ్రీహరి ,బంక.వెంకటేశ్వర్లు కోశాధికారి ,సలహా దారులుగా అయిలి రాజేశం .సాలిగామ మల్లేశం సంయుక్త కార్యదర్శులు గా ఎలుక…

విద్యార్థి దశ నుండే న్యాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి.

టిఆర్ఎస్ వి డివిజన్ ఇంచార్జీ జిలాని. తాండూరు అగస్థు 16(జనంసాక్షి)విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను అలవరచు కోవాలని టిఆర్ఎస్వి డివిజన్ ఇంచార్జి జిలాని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆద్వర్యంలో మంగళవారం తాండూరు పట్టణం కళాశాల…

తాండూర్ లో సామూహిక గీతాలపన.

తాండూర్, ఆగస్టు16, (జనంసాక్షి) తాండూర్ మండలంలో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు జాతీయ గీతాలపన కార్యక్రమం చేపట్టారు. దేశ ప్రజల్లో భక్తి భావం పెంపొందించేందుకై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉదయం 11-30 నిమిషాలకు సామూహిక…