మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు.
వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. తాండూరు ఆగస్టు 15(జనంసాక్షి)తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ…










