Sunday, 8 November 2026

ఆదిలాబాద్

పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్

మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో సంఘీభావం. భైంసా. నిర్మల్. ఈరోజు భైంసా పట్టణంలో ఎమ్మార్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో సంఘీభావం.  ఈ పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని…

ఈనెల 8 న జరిగే సీ.పీ.ఐ. ధర్నాను విజయవంతం చేయండి

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధి లో ఈ నెల 8న తలపెట్టబోయే సీ.పీ.ఐ. ధరణా విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మిట్ట పెల్లి శ్రీనివాస్, ఇప్పకాయల లింగయ్య లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా…

కాంగ్రెస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలపంపిణీ

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడ జిల్లా పరిషత్ పాఠశాలలో సుమారు ఎనబై మంది పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసంపెల్లి…

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల్ పారుపల్లి వాసుకి సీఎం సహాయనిధి చెక్కు అందజేత

04 జనం సాక్షి కోటపల్లి చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ప్రభుత్వ విప్,చెన్నూరు ఎమ్మెల్యే,మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ అన్న గారి ప్రత్యేక కృషితో కోటపల్లి మండలం పారిపల్లి గ్రామానికి చెందిన సప్పిడి…

ఆరవ రోజు రిలే నిరాహార దీక్షకు ముస్లిం మైనార్టీ సోదరుల సంఘీభావం

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 03 : ఎర్రవల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలని మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలో మండల సాధన సమితి అధ్యక్షులు పి. రాగన్న, ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి ఆధ్వర్యంలో ఆరవ రోజు రిలే నిరాహార…

పేద కుటుంబానికి పెద్ద ఆపద.

బెల్లంపల్లి, ఆగస్టు2, (జనంసాక్షి) పేద కుటుంబానికి పెద్ద ఆపద ఎదురైంది. మానవత్వం గల వ్యక్తులు తలో కొంత సాయం చేసి తమ ఆశల దీపాన్ని నిలబెట్టాలని ఆపేద కుటుంబం ఆశతో ఏడుతుచూస్తుంది. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల…

తల్లి పాలు బిడ్డకు రక్షణ

దండేపల్లి జనంసాక్షి. ఆగస్టు 02 తల్లి పాలు బిడ్డకు రక్షణ తల్లి పాలలో ఎన్నో శ్రేష్ఠమైన పోషకాలు ఉంటాయి.తల్లి పాల వారోత్సవాల లో. భాగంగా దండేపల్లి మండలంలోని మెదరిపెట్ అంగన్వాడీ కేంద్రంలో లో మంగళవారం తల్లి పాల వారోత్సవాలు…

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

-జూనియర్ సివిల్ జడ్జి ఉపనిష ధ్వని సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఉపనిష ధ్వని తెలిపారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ బాలికల గురుకుల…

రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగి కాలిబుడిదైనవి. 

నేరడిగొండఆగస్టు1(జనంసాక్షి): మండలంలోని కుఫ్టీ గ్రామ సమీపంలోని 44నంబర్  నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు డీ కొన్న సంఘటనలో మంటలు చెలరేగి వాహనాలు కాలి బుడిదయ్యాయి ఎలాంటి ప్రాణ…

పార్థివ దేహానికి నివాళులు అర్పించిన టిఆర్ఎస్ నాయకులు..

  బెజ్జూర్( జనంసాక్షి) బెజ్జూర్ గ్రామానికి చెందిన. టాకిరే ఎల్లోజి. అనారోగ్యంతో మృతి చెందడంతో. సోమవారం నాడు.పార్థివ దేహానికి నివాళులు అర్పించి. వారి కుటుంబసభ్యులను.పరామర్శించి.ప్రగాఢ సానుభూతి తెలిపారు‌. ఈ కార్యక్రమంలో. టిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు. నరేందర్ గౌడ్.…