Sunday, 8 November 2026

ఆదిలాబాద్

మురుగు నీరు తొలగించేందుకు చర్యలు

– జనంసాక్షి వార్తకు స్పందించిన కౌన్సిలర్ తొంటి శ్రీను జూలై19(జనంసాక్షి): ఖానాపూర్ మున్సిపాలిటీలోని “మురుగు పారదోలేదేలా?” అని శీర్షికన ఈనెల 19న సోమవారం ప్రచురితమైన కథనానికి స్పందన వచ్చింది. మంగళవారం పట్టణంలోని 10వ వార్డులో కౌన్సిలర్ తోంటి శ్రీను…

నష్ఠ పొయిన పంట పొలాలను పరిశీలించిన..

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.. జూలై    (జనం సాక్షి):  జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని, వర్షల వలన దెబ్బతిన్న పంటల వివరాలను ప్రభుత్వానికి వివరిస్తామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్…

ప్రజారోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఆదిలాబాద్‌,జూలై19(జనం సాక్షి): వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా వైద్‌ఆయధికారులు స్పష్టం చేశారు. ఇటీవలి వరదలతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆయా జిల్లాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి…

గడ్డెన్న ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద

ఎగువున వరదలతో అప్రమత్తం అయిన అధికారులు నిర్మల్‌,జూలై19(జనం సాక్షి):ఎగువప్రాంతంలో కురిసిన భారీవర్షాల మూలంగా గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి సోమవారం అధికంగా వరదనీరు వచ్చి చేరింది. వేకువజాములో ప్రాజెక్టులోకి 35 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో ఉదయం 4 గంటలకు…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్.

జనంసాక్షి న్యూస్ :నెరడిగొండ మండలంలోని పెద్ద బుగ్గారాం గ్రామానికి చెందిన బానోత్ పిప్లి బాయి ఇటీవల మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ మంగళవారం రోజున కుటుంబ సభ్యులను…

నిరంతరం కురుస్తున్న వర్షాలకు నిండిన చెరువులు

పాడైపోయిన రహదారులు కూలిన ఇండ్లు మోమిన్ పేట జులై 18 (జనం సాక్షి). గత 15 రోజుల నిరంతరం కురుస్తున్న వర్షాలకు మండలంలోని చెరువులు కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి మరోవైపు రైతులు వేసిన పంటలు మొత్తం మొలకెత్తిన తర్వాత…

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

  (జనంసాక్షి) భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సోనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నవీన్ రెడ్డి అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రత్యేక క్యాంపులో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పుల…

ఘనంగా సాటి వర్ధంతి.

జనం సాక్షి ఉట్నూర్. లోక్ సాహిత్య సామ్రాట్ అన్నా భావ్ సాటే వర్ధంతిని ఉట్నూరు మండల కేంద్రంలోని ఐబి చౌరస్తాలో అదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ లోక్ షాహి…

అన్నా బహుసాటే వర్ధంతి నిర్వహించిన నాయకులు.

 ఉట్నూర్.జనం సాక్షి ఇంద్రవెల్లి మండల కేంద్రంలో అన్నాభావ్ సాటే 53వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా డి మారుతి పటేల్ మరియు  ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాంబ్లే బాలాజీ మాదిగ తో విచ్చేసి అన్నాభావ్…

విఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని విధులకు దూరం.

జనంసాక్షి న్యూస్  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సేవలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నందున రాష్ట్ర విఆర్ఏ జెఎసి పిలుపు మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రణాళిక ప్రకారం మండల గ్రామ సేవకుల సంఘం…