Sunday, 8 November 2026

ఆదిలాబాద్

స్థానికేతర నాయకత్వంతోనే స్థానిక గిరిజనులపై దాడులు..!

-ఖానాపూర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిషోర్ నాయక్ ఖానాపూర్ జూలై 20(జనంసాక్షి):స్థానికేతర నాయకత్వంతోనే ఖానాపూర్ నియోజకవర్గంలో స్థానిక గిరిజనులపై దాడులు జరుగుతున్నాయని ఖానాపూర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిషోర్ నాయక్  అన్నారు. బుదవారం పెంబి మండల…

అడవులను దెబ్బతీసే కుట్రలు

ఆదిలాబాద్‌,జూలై20(జ‌నంసాక్షి): అడవులను కూడా కార్పోరేట్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి తోడసం భీంరావ్‌ ఆరోపించారు. గిరిజనులను అడవులకు దూరం చేసే కుట్రలను సహించబోమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం నూతన అటవీ పరిరక్షణ…

కడెం ప్రాజక్టు భవిష్యత్‌పై ఆందోళనలు

ఆధునీకరణతోనే ముప్పు నివారణ తక్షణ చర్యలు తీసుకోవాలంటున్న నిపుణులు నిర్మల్‌,జూలై20(జ‌నంసాక్షి): ఎట్టకేలకు ప్రమాదం నుంచి కడెం ప్రాజెక్ట్‌ బయటపడగలిగింది. అయితే భవిష్యత్‌లో మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తితే ఎలా అన్న ఆందోళన సర్వత్రా మొదలైంది. ప్రభుత్వం సైతం కడెం…

కళాకారులు ఆటపాటలతో ఆర్థిక లావాదేవీలపై రైతులకు అవగాహన.

 నెరడిగొండజనంసాక్షి న్యూస్: ఎడిసిసి బ్యాంకు ద్వారా రైతులకు ఇస్తున్న వ్యవసాయ రుణాలను ‌సకాలంలో చెల్లించి వడ్డీ రాయితీలు పొందాలని నేరడిగొండ సొసైటీ సీఈవో నాగభూషణ్ అన్నారు. బుధవారం రోజున ప్రాథమిక సహకార సంఘం ఆవరణలో నాబార్డు వారి ఆర్థిక…

సొనాల ను మండలంగా ప్రకటించడండి

బోథ్ (జనంసాక్షి)   గతంలో కే సీఆర్ ఇచ్చిన హామీ మేరకు సోనాల ను మండలంగా ప్రకటించాలని బోథ్ ఎంపిపి తుల శ్రీనివాస్ కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్ లో మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల…

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

* మండల వైద్యాధికారి అరుణ్ కుమార్, ఖానాపురం జూలై  జనం సాక్షి  సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి లు అరుణ్ కుమార్, రుచితా, కల్పన  జయసుధఅన్నారు. మండలంలోని అయోధ్య నగర్,రంగాపూర్,పెద్దమ్మగడ్డ,బోడియ తండా కాన్య…

గొర్రెలకు ఉచిత నీలి నాలుక టీకాలు

ఖానాపురం జులై 18(జనం సాక్షి): మండలంలోని  ధర్మ రావు పేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు వ్యాధులు రాకుండా ఉచిత నీలి నాలుక టీకాల కార్యక్రమం వెటర్నరీ…

మెరుగైన వైద్య సేవలు అందించాలి.

జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్. ఉట్నూర్.జనం సాక్షి ఇంద్రవెళ్లి మండలంలోని మామిడి గూడ(బి)కి చెందిన గాంధారి బాయి కి సోమవారం నాడు పురిటి నొప్పుల రావడంతో గ్రామస్తులు అప్రమతం అయి ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యంలో మామిడిగూడ వాగు…

నష్టపోయిన ప్రజలను ఆదుకుంటాం: ఎమ్మెల్యే

నిర్మల్‌,జూలై19(ఆర్‌ఎన్‌ఎ): వరదలతో నష్టం వాటిల్లిన ప్రజలను ఆదుకుంటామని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. పంటలు నష్టపోయిన వారికి అండగా ఉంటామని అన్నారు. ఇప్పటికే ఆమె గ్రామాల్లో అధికారులను వెంట పెట్టుకొని పర్యటించారు. నష్టం జరిగిన ప్రజలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్.

జనంసాక్షి న్యూస్ : మండలంలోని పెద్ద బుగ్గారాం గ్రామానికి చెందిన బానోత్ పిప్లి బాయి ఇటీవల మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ మంగళవారం రోజున కుటుంబ సభ్యులను…