దళితులకు సాగుయోగ్యమైన భూమి: జెసి
ఆదిలాబాద్,జూన్13(జనం సాక్షి): దళితులకు భూమి పంపిణీకి సంబంధించి సాగుకు యోగ్యమైన భూములనే కొంటామని జేసీ సంధ్యారాణి తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరానికి రూ.నాలుగు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు చెల్లించే వీలుందని జేసీ తెలిపారు. అంతకు…

