Sunday, 8 November 2026

ఆదిలాబాద్

గొర్రెల కాపరులకు 5 ఎకరాలు కేటాయించాలి

ఆదిలాబాద్‌,జూన్‌9(జనం సాక్షి ):గొర్రెలు, మేకల కాపరులకు మేత కోసం అడవిలో 5 ఎకరాల భూమి కేటాయించాలని టిడిపి నేత,యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు యాదవ్‌ సూచించారు. రాజకీయంగా బలపడితే హక్కుల రక్షణతో పాటు ప్రత్యేకంగా నిధులు…

దోమతెరలతో మలేరియాకు చెక్‌

గిరిజనులు ఉపయోగించుకునేలా చర్యలు నిర్మల్‌,జూన్‌9(జనం సాక్షి ):ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో దోమను నియంత్రించేందుకు ప్రభుత్వందోమతెరలు అందించిందని వైద్యాధికారులు తెలిపారు. జిల్లాకు సరఫరా చేసిన మారుమూల గ్రావిూణ ప్రాంతాల ప్రజలకు అందించామని అన్నారు. వీటిని ఉపయోగించుకవడంతో పాటు అంటువ్యాధులకు దూరంగా…

విపక్షాలది అనవసర రాద్ధాంతం:ఎంపి

ఆదిలాబాద్‌,జూన్‌9(జనం సాక్షి ): తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమాన స్థాయిలో కొనసాగుతోందని ఆదిలాబాద్‌ ఎంపీ గొడం నగేష్‌ అన్నారు. విద్య, ఆరోగ్యంపై తెరాస ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. జిల్లా అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల…

కస్తూర్బా స్కూళ్లతో మంచిఫలితాలు

ఉచిత వసతితో కూడిన బోధన నిర్మల్‌,జూన్‌8(జ‌నం సాక్షి): నూతన కస్తూర్బాల ప్రారంభానికి కసరత్తు మొదలైంది. పక్కా భవనాల కోసం స్థల సేకరణ పూర్తయింది. నిర్మాణాలు పూర్తయ్యేవరకు తాత్కాలికంగా విద్యాలయాలు కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త మండలాల ఏర్పాటుతో నిర్మల్‌…

స్కూలుకు వెళ్లే పిల్లలకు వ్యాక్సిన్లు తప్పనిసరి

ఆదిలాబాద్‌,జూన్‌8(జ‌నం సాక్షి):తొలకరి పలకరించింది. ఇక స్కూళ్లు కూడా తెరవబోతున్నారు. వాన రాకతో చిత్తడి కానుంది. ఈ దశలో స్కూలుకు వెళ్లే పిల్లల ఆరోగ్యం చాలా ముఖ్యం. ప్రధానంగా గిరిజన పిల్లలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అంటురోగాలు వ్యాప్తి చెందే…

వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు

ఆదిలాబాద్‌,జూన్‌7(జ‌నం సాక్షి): సీజనల్‌ వ్యాధుల పట్ల నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ ధికారి సూచించారు. వర్షాకలం ప్రాంభంకావడంతో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు చేపట్టామని అన్నారు. వ్యాధులు సోకుండా వ్యాక్సిన్‌ వేయించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై…

దళీతబస్తీ భూముల పంపిణీలో జిల్లా ముందు

ఎంపి బాల్క వివరణ ఆదిలాబాద్‌,జూన్‌6(జ‌నం సాక్షి): భూమిలేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మూడెకరాల చొప్పున నాలుగేళ్లలో 912 కుటుంబాలకు 2,425 ఎకరాల వ్యవసాయ భూమిని పంపిణీ చేసి జిల్లా రాష్ట్రంలోనే మొదటి…

రైతుబంధుతో పెట్టుబడి సాయం అందచేత

పథకాలను సద్వినయోగం చేసుకోవాలన్న రేఖ ఆదిలాబాద్‌,జూన్‌6(జ‌నం సాక్షి): రైతుబంధుతో అందిన డబ్బులతో వ్యవసాయంలో పురోగతి సాధించాలనిఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. ప్రతి ఒక్కరికి పెట్టుబడి సాయం అందచేసిన ఘనత సిఎం కెసిఆర్‌దని అన్నారు. రైతుబంధు పథకంలో ప్రతి రైతుకూ ప్రభుత్వం…

ఎన్నికలు ఎప్పుడైనా ముందు గిరిజన గూడాల్లోనే

ప్రణాళికలు సిద్దం చేస్తున్న అధికారులు ఆదిలాబాద్‌,జూన్‌6(జ‌నం సాక్షి): పంచాయితీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఉమ్మడి జిల్లాలో తొలివిడత ఎన్నికలు ఏజెన్సీ ప్రాంతంలో జరిగేలా అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇంద్రవెల్లి, ఉట్నూర్‌,నార్నూర్‌, గాదిగూడ మండలాల్లో గిరిజన జనాభా ఎక్కువగా…

మిషన్‌ భగీరథ పనుల్లో పురోగతి

ఇంటింటికీ నీరు అందించి తీరుతాం: ఎంపి ఆదిలాబాద్‌,జూన్‌5(జనం సాక్షి): గ్రామాల్లో ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధ జలాన్ని 2019 నాటికి సరఫరా చేయాలన్న సంకల్పంతో పనులు సాగుతున్నాయని ఎంపి గోడం నగేశ్‌ అన్నారు. నల్లా నీరు ఇవ్వకుంటే ఓట్లడగనని…