Friday, 6 November 2026

ఆదిలాబాద్

యుద్ధభేరి గోడపత్రికలు విడుదల

కాశిపేట గ్రామీణం: ఈనెల 28న ఎమ్మార్పీఎన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ (ఉప్పల్‌)లో జరగనున్న వృద్ధుల, వితంతువుల యుద్ధభేరి గోడపత్రికలను స్థానిక ఎమ్మార్పీఎస్‌ నాయకులు విడుదల చేశారు. ఈ యుద్ధభేరికి మండలంలోని ప్రజలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ ఇన్‌ఛార్జి…

వాగులనుంచి 10 ఇసుక ట్రాక్టర్లును పటుకున్న పోలీసులు

నిర్మల్‌: పట్టణ సమీపంలోని వివిధ వాగులనుంచి ఇసు తరలిస్తున్న ట్రాక్టర్లను ఈరోజు పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ శేషుకుమార్‌ ఆదేశాల మేరకు గ్రామీణ ఎస్సై శ్రీనివాస్‌ ఈ ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న ట్రాక్టర్లను తహశీల్దార్‌ కార్యాలయానికి తరలించారు.

రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

తాంసి: మండల కేంద్రం తాంసి నుంచి గిరిగాం వరకు రూ.2కోట్లతో మంజూరైన రోడ్దు నిర్మాణ పనులను గురువారం బోథ్‌ ఎమ్మెల్యే నగేష్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీఈ భీంరావ్‌, ఏఈ సంతోషరావ్‌ తహసీల్దార్‌ రాథోడ్‌ రమేష్‌, ఎంపీడీవో భూమయ్యాలు…

ఎస్సారెస్పీ నుంచి సరస్వతి కాలువకు నీరు విడుదల

నిర్మల్‌: సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని స్థానిక ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి అన్నారు. ఈరోజు ఎస్సారెస్పీ నుంచి సరస్వతి కాలువకు నీటిని ఆయన విడుదల చేశారు. వారం రోజులపాటు ప్రతి నిత్యం 500 క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతారని ఆయన తెలిపారు.…

పులికుంట వద్ద రోడ్డు ప్రమాదం : ఇద్దరికి గాయాలు

రెబ్బన, జనంసాక్షి: ఆదిలాబాద్‌ జిల్లా రెబ్బన మండలం పులికుంట సమీపంలో గురువారం ఉదయం ఆటో అదుపుతప్పి పడింది. ఈ ఘటనలో ఇద్దరు సింగరేణి కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. బెల్లంపల్లికి చెందిన ఆర్‌. మల్లేష్‌. రాంబ్రహ్మంలు ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను…

బస్సు సౌకర్యం కల్పించాలని సింగరేణి కార్మికుల ఆందోళన

రెబ్బన: బెల్లంపల్లి నుంచి ఖైర్‌గూడ, డోర్లీ-1, డోర్లీ-2 ఉపరితల గనులకు వెళ్లే కార్మికులకు బస్సు సౌకర్యం కల్పించాలని ఖైర్‌గూడ ముఖద్వారం వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. దీనికి స్పందించిన ఎన్‌వో-2 జీఎం ఎన్‌.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రెండు రోజుల్లో ఆర్టీసీ…

ఘనంగా ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవాలు

నిర్మల్‌ పట్టణం: పట్టణంలోని రాంనగర్‌లో ఉన్న పంచముఖి అభయాంజనేయస్వామి ఆలయ ఐదవ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు లక్ష తమలపాకులతో అర్చన చేశారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

తాండూరు: జిల్లాలో భాజపా బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రాజేశ్వర్‌ అన్నారు.ఈ రోజు మండల కేంద్రంలో పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు.రాష్ట్రంలో, జిల్లాలో భాజాపాకు అనుకూల పవనాలు…

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

తాండూరు : జిల్లాలో భాజపా బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రాజేశ్వర్‌ అన్నారు. ఈ రోజు మండల కేంద్రంలో పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో, జిల్లాలో…

మందమర్రిలో 144 సెక్షన్‌

ఆదిలాబాద్‌ : మందమర్రి కేకే2 ఉపరితల గనిని వ్యతిరేకిస్తూ ప్రజాఫ్రంట్‌ నేతలు నేడు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సింగరేణి జీఎం కార్యాలయం ముట్టడికి బయలుదేరిన 8 మంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు…