Friday, 6 November 2026

ఆదిలాబాద్

17న ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రాంతీయ మహాసభలు

అదిలాబాద్‌అర్భన్‌,జనంసాక్షి : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (రారోరసం) గుర్తింపు సంఘమైన ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రాంతీయ 4వ మహాసభలు ఈ నెల 17న జిల్లాకేంద్రంలోని విద్యుత్‌ తరంగిణి ఫంక్షన్‌ హాల్‌లో జరుగుతాయని ఆ సంఘం ప్రాంతీయ కార్యదర్శి వెంకటయ్య…

అధికారుల చేతికి చిక్కిన అక్రమంగా తరలిస్తున్న కలప

బెల్లంపల్లి పట్టణం : గోలేటి నుంచి బెల్లంపల్లి వైపునకు ఈ రోజు తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. డీఎఫ్‌వో కమలాకర్‌కు అందిన సమాచారం మేరకు నిఘావిభాగం ఇన్‌ఛార్జి ప్రభాకరరావు సిబ్బందితో కలిసి గోలేటి క్రాస్‌రోడ్డు…

బెల్లంపల్లిలో ప్రజాఫ్రంట్‌ నేతల అరెస్టు

బెల్లంపల్లి పట్టణం : అదిలాబాద్‌ జిల్లా మందమర్రి కేకే2 ఉపరితల గనికి వ్యతిరేకంగా ప్రజాఫ్రంట్‌ నేతలు నేడు బంద్‌ పిలుపు ఇచ్చారు. ఈ ఉదయం ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమైన ప్రజాఫ్రంట్‌ నేతలను పోలీసులు అరెస్టు చేసి బెల్లంపల్లికి తరలించారు.…

నవ దుర్గా మందిరంలో ముగిసిన శత చండీయాగం

ఆదిలాబాద్‌ సాంస్కృతికం: గత మూడు రోజులుగా జిల్లాలో మావల గ్రామ పంచాయతీ పరిధి దుర్గానగర్‌ కాలనీలోని నవ దుర్గా మందిరంలో శత చండీయాగం సోమవారంతో ముగిసింది. యజ్ఞాచార్యులు బ్రహ్మశ్రీ రామచంద్ర శర్మ శాస్త్రీయ పద్ధతిలో కుంభాభిషేకాన్ని నిర్వహించారు. హోమగుండంలో…

థామ్సీ మండలంల్లో తెదేపా జెండా పండుగలు

థామ్సీ: థామ్సీ మండలంలోని వడూరు, దనోరా, బీంపూర్‌, గోముద్రి గ్రామాల్లో సోమవారం తెదేపా జెండా పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెదేపా జిల్లా అధ్యక్షుడు గోడాం నగేష్‌ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. పల్లెల్లో పార్టీ…

హనుమాన్‌ ఆలయంలో అన్నదాన కార్యక్రమం

కాగజ్‌నగర్‌: పట్టణంలోని హనుమాన్‌ మందిరం సమీపంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని పట్టణ ప్రైవేటు పాఠశాలల సంఘం అధ్యక్షుడు పెద్దపల్లి కిషన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్‌ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శన

కాగజ్‌నగర్‌: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా స్థానిక అగ్నిమాపక సిబ్బంది పట్టణంలోని పెట్రోలు బంకు, రాజీవ్‌ గాంధీ చౌరస్తాల్లో ప్రదర్శన నిర్వహించారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది…

గనిలో ముంపు గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

తాండూరు: బెల్లంపల్లి ప్రాంతంలో సింగరేణి ఉపరితల గనిలో ముంపునకు గురవుతున్న అబ్బాపూర్‌ గిరిజన గ్రామాన్ని ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గుండా మల్లేశ్‌ సందర్శించారు. మరో రెండు నెలల్లో ఉపరితల గని పనులు ప్రారంభం కానుండగా ఇప్పటికీ నిర్వాసితులకు ప్రత్యామ్నాయాలు,…

మందమర్రిలో 144 సెక్షన్‌

ఆదిలాబాద్‌: మందమర్రి కేకే2 ఉపరితల గనిని వ్యతిరేకిస్తూ ప్రజాఫ్రంట్‌ నేతలు నేడు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సింగరేణి జీఎం కార్యాలయ ముట్టడికి బయలుదేరిన 8 మంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా…

బెల్లంపల్లిలో ప్రజాఫ్రంట్‌ నేతల అరెస్టు

బెల్లంపల్లి పట్టణం: ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రి కేకే2 ఉపరితల గనికి వ్యతిరేకంగా ప్రజాఫ్రంట్‌ నేతలు నేడు బంద్‌ పిలుపు ఇచ్చారు. ఈ ఉదయం ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమైన ప్రజాఫ్రంట్‌ నేతలను పోలీసులు అరెస్టు చేసి బెల్లంపల్లికి తరలించారు. అక్రమ…