Friday, 6 November 2026

ఆదిలాబాద్

కలెక్టరేట్‌ ఎదుట ఆరోగ్య మిత్రల ధర్నా

ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌: ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న తమ డిమాండ్లు పరిష్కరించాలని జిల్లాలోని ఆరోగ్య మిత్రలు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్‌, అనిత, సీహెచ్‌,…

పదోతరతి పరీక్షలో 32 మంది డిబార్‌

ఆదిలాబాద్‌ విద్యావిభాగం: పదో తరగతి పరీక్షల్లో చూచిరాతకు పాల్పడుతున్న 32 మంది విద్యార్థులను అధికారులు డిబార్‌ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పరిశీలకులను బాధ్యతల నుంచి తప్పించారు. జిల్లా విద్యాధికారి అక్రమల్లాఖాన్‌, ఉపవిద్యాధికారి రామారావు, ఇతర…

చూచిరాతకు పాల్పడిన విద్యార్థులు డిబార్‌

చెన్నూరు రూరల్‌: మండలంలోని కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన డిగ్రీ ద్వితీయ సంవత్సరం గ్రూప్‌ పరీక్షలో చూచిరాతకు పాల్పడిన 5 మంది విద్యార్థులను డిబార్‌ చేసినట్లు కళాశాల చీఫ్‌ సూపరింటెండెంట్‌ బాలకృష్ణ మూర్తి ఓ ప్రకటనలో…

యాదగిరికి తెదేపా శ్రేణుల నివాళులు

ఆదిలాబాద్‌, విద్యావిభాగం: తెదేపా సీనియర్‌ నేత ఎమ్మెల్సీ పొగాకు యాదగిరి మృతికి సంతాప సూచకంగా ఆదిలాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం సంతాపసభను ఏర్పాటు చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ అభ్యున్నతికి…

ఇంద్రవెల్లిలో బంద్‌

ఇంద్రవెల్లి: ఆదివాసుల ఆరాధ్యదైవం బేతాల్‌ దేవుడి జండాను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారని వారిని వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మండల కేంద్రంలో బంద్‌ నిర్వహించారు. ఈ బంద్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు…

రైల్వే గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం

కాగజ్‌నగర్‌ : వచ్చే నెల 25,26,27 తేదీల్లో నిర్వహించనున్న రైల్వే గుర్తింపు సంఘం ఎన్నికల్లో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ను గెలిపించాలంటూ ఆ సంఘం జోనల్‌ అధ్యక్షుడు పిళ్ల్తె పిలుపు నిచ్చారు. స్థానిక రైల్వే స్టేషన్‌లో ఆయన…

జాతీయ స్థాయిలో విద్యార్థి ప్రతిభ

బెల్లంపల్లి పట్టణం: పంజాబ్‌లోని చండీగఢ్‌లో ఈ నెల 19 నుంచి 22 వరకు నిర్వహించిన జాతీయ స్థాయి సతక్‌ తక్రా పోటీల్లో బెల్లంపల్లి విద్యార్థి ఎస్కే సుమేర్‌ ప్రతిభ కనబరిచాడు. ఈ పోటీల్లో సుమేర్‌ కాంస్య పతకాన్ని సాధించాడు.…

రైతు కుటుంబానికి ఆర్థిక సాయం

తాంసీ: గత రెండు రోజుల క్రితం తాంసీ మండలం బెలసరి రాంపూర్‌కు చెందిన రైతు పి.ప్రకాశ్‌ ఇళ్లు విద్యుదాఘాతంతో కాలి బూడిదయ్యింది. ఆదివారం ఇండియా రెడ్‌క్రాన్‌ సొసైటీ వారు రూ.10 వేల నగదుతో పాటు రూ. 20 వేలు…

క్షయ నివారణ దినం సందర్భంగా ర్యాలీ

కాగజ్‌నగర్‌: క్షయవ్యాధి నివారణ దినం సందర్భంగా కాగజ్‌నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం నుంచి ప్రారంభమై ప్రధాన వీధుల గుండా సాగింది. క్షయవ్యాధి నివారణకు ప్రభుత్వం అందించే సేవల…

కిశోర బాలికలకు బియ్యం అందజేత

ఇంద్రవెల్లి: మండలంలోని ధనురాబి గ్రామంలో సబల పథకం కింద కిశోర బాలికలకు బియ్యం, కోడిగుడ్ల, మంచి నీటి ప్యాకెట్లను అంగన్‌వాడీ కార్యకర్త అర్జున ఇంద్రాబాయి సరఫరా చేశారు.ఒక్కో బాలికకు నాలుగు కేజీల బియ్యం, కేజీ నూనె ప్యాకెట్‌, నాలుగు…