Thursday, 5 November 2026

ఆదిలాబాద్

బాసరలో పోటెత్తిన భక్తులు

ఆదిలాబాద్‌, జనవరి 28 (): దక్షిణభారతదేశంలోనే పేరుగాంచిన బాసర సరస్వతి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. గత మూడు రోజులుగా వరుసగా సెలవు దినాలు రావడంతో భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు…

కొనసాగుతున్న రిమ్స్‌ ఉద్యోగుల సమ్మె

ఆదిలాబాద్‌, జనవరి 28 (): పెండింగ్‌ వేతనాల కోసం గత 19 రోజులుగా రిమ్స్‌ కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె చేపట్టినా అధికారుల్లో చలనం లేదని ఆ సంఘం అధ్యక్షుడు సంతోష్‌ విమర్శించారు. రిమ్స్‌ కళాశాలలో ఉద్యోగులు, సిబ్బంది తమకు…

చారిత్రాత్మక సమ్మెను విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌, జనవరి 28 (): కేంద్రప్రభుత్వం కార్మికుల పట్ల అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రెండురోజుల పాటు చేపట్టే సమ్మెను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు లంక రాఘవులు పిలుపునిచ్చారు. అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి…

ఉద్యమం ద్వారానే తెలంగాణ సాధిస్తాం

ఆదిలాబాద్‌, జనవరి 28 (): రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో చేపట్టిన సమరదీక్షకు మద్దతుగా జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో ఐకాస నేతలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కేంద్రం ప్రజల మనోభావాలను కించపరిచే…

కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలు

ఆదిలాబాద్‌, జనవరి 28 (): తెలంగాణపై కేంద్రం మాటతప్పడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా తెలంగాణవాదులు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కేంద్రప్రభుత్వం, కేంద్రమంత్రులు ఆజాద్‌, షిండేల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు…

సంగారెడ్డి జైలుకు అక్బరుద్దీన్‌ తరలింపు

ఆదిలాబాద్‌: కలెక్టర్‌ను దూషించిన కేసులో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను ఆదిలాబాద్‌ జిల్లా జైలు నుంచి సంగారెడ్డి కోర్టుకు పోలీసులు తరలించారు. ఈ కేసులో అక్బరుద్దీన్‌ రిమాండ్‌ నేటితో ముగియనుండటంతో సంగారెడ్డి కోర్టు న్యాయమూర్తి ముందు ఆయన్ను పోలీసులు హాజరుపరచనున్నారు.…

అక్బరుద్దీన్‌ను కోర్టుకు తరలింపుపై సందిగ్థత

ఆదిలాబాద్‌ : వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయి ఆదిలాబాద్‌ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నిజామాబాద్‌ కోర్టుకు తరలించడంపై సందిగ్థత నెలకొంది. అక్బరుద్దీన్‌ను నిజామాబాద్‌ కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు మరికోంత సమయం కోరే ఆలోచనలో…

నేడు అక్బరుద్దీన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

ఆదిలాబాద్‌ : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ బెయిల్‌ పిటిషన్‌పై గురువారం ఆదిలాబాద్‌ కోర్టులో విచారణ జరుగనుంది. ఓ మతంపై వివాదాస్ఫద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన ఆదిలాబాద్‌ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.

నిర్మల్‌ న్యాయస్థానానికి అక్బరుద్దీన్‌ తరలింపు

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ రిమాండ్‌ నేటితో ముగియనుంది. దీంతో ఆయన్ను ఈ ఉదయం నిర్మల్‌ న్యాయస్థానం ముందు హాజరుపరిచేందుకు పోలీసులు తరలించారు.

నేటితో ముగియనున్న అక్బరుద్దీన్‌ రిమాండ్‌

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ రిమాండ్‌ నేటితో ముగియనుంది. దీంతో ఆదిలాబాద్‌ జిల్లా జైలులో ఉన్న ఆయన్ను ఇవాళ నిర్మల్‌ న్యాయస్థానానికి పోలీసులు తరలించనున్నారు.