Thursday, 5 November 2026

ఆదిలాబాద్

23న డిటిఎఫ్‌ ధర్నా

ఆదిలాబాద్‌, జనవరి 20 (): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ నెల 23న మంచిర్యాల, ఉట్నూర్‌ ఆర్డీవో కార్యాలయం ఎదటు ధర్నా నిర్వహిస్తున్నట్లు డిటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

23న వైద్యుల పోస్టులకు ఇంటర్వ్యూలు

ఆదిలాబాద్‌, జనవరి 20 (): జిల్లాలోని ఉట్నూర్‌ ఏజెన్సీ ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న వైద్య పోస్టుల భర్తీకి ఈ నెల 23న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మాణిక్యరావు తెలిపారు. ఎంపికైన…

22 నుంచి జాబ్‌ మేళా

ఆదిలాబాద్‌, జనవరి 20 (: రాజీవ్‌ యువకిరణాల్లో భాగంగా జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశం కల్పించేందుకు ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు డిఆర్డీఎ పిడి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఎంపికైన…

23 నుంచి ఆగమ అర్చక శిక్షణ

ఆదిలాబాద్‌, జనవరి 20 (): ఈ నెల 23 నుంచి 27 వరకు నల్గొండ ఆలేరు మండలం కొలనుపాక ఆలయ ప్రాంగణంలో హైదరాబాద్‌ వీరశైవ ఆగమ పరిషత్‌ ఆధ్వర్యంలో అర్చక శిక్షణ శిబిరం  నిర్వహించనున్నట్లు జంగమ సమాజం రాష్ట్ర…

22న శాసన సభ కమిటీ రాక

ఆదిలాబాద్‌, జనవరి 20 (): ఈ నెల 22న జిల్లాకు శాసన సభ కమిటీ రానుందని కలెక్టర్‌ అశోక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు సాయంత్రం 6గంటలకు బాసరకు చేరుకుంటారని తెలిపారు. బాసర సరస్వతీ ఆలయానికి సంబంధించిన…

తెలంగాణ ఏర్పాటు కాకపోతే పోరు తప్పదు

ఆదిలాబాద్‌, జనవరి 20 : కేంద్రం నిర్ణయం మేరకు ఈ నెల 28వ తేదీలోగా తెలంగాణ ప్రకటన రాకపోతే పోరు తప్పదని ఐకాస నేతలు హెచ్చరించారు. తెలంగాణ కోరుతూ ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం…

జిల్లాలో కందుల కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేయండి

ఆదిలాబాద్‌, జనవరి 20 (): జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బిజెపి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జిల్లాలో కందుల కొనుగోళ్ళ కేంద్రాలు ఏర్పాటు చేయాలని బిజెపి నాయకులు నాగేష్‌, నర్సింగ్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు…

పోలియో రహిత సమాజాన్ని నెలకొల్పండి

ఆదిలాబాద్‌, జనవరి 20: పోలియో రహిత సమాజాని నిర్మించేందుకు ప్రతి ఒక్కరు పాటు పడాలని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కలెక్టర్‌     అశోక్‌పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. జిల్లాలో…

పత్తి కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి

ఆదిలాబాద్‌, జనవరి 20 (): ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిసిఐ అధికారుల వ్యవహార శైలిపై పత్తి రైతులు గుర్రుగా ఉన్నారు. పత్తి కొనుగోళ్లు కేంద్రాలలో పత్తి నిల్వలు పెరుకుపోయాయనే కారణంతో కొనుగోళ్ళను నిలిపివేసిన అధికారులు తిరిగి ఎప్పటి…

వేతనాల కోసం సీఆర్పీల వినతి

ఆదిలాబాద్‌ విద్యావిభాగం న్యూస్‌టుడె. వేతనాలు.ప్రత్యేక భత్యాలు చెల్లించాలని కోరుతూ బుదవారం రాజీవ్‌విద్యామిషన్‌ పీవో వెంకటయ్యకు క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్లు వినతిపత్రం అందజేశారు .జిల్లాలో 256 మందిసీఆర్పిలు పనిచేస్తున్నామని తెలిపారు.నవంబర్‌ డిసెంబర్‌ వేతనాలు రావల్సి ఉందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం…