Friday, 6 November 2026

ఆదిలాబాద్

కాంగ్రెస్‌ పాలనలోనే రైతుల ఆత్మహత్యలు

ఆదిలాబాద్‌, జనవరి 31 (): కాంగ్రెస్‌ పాలనలోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రాంచందర్‌ ఆరోపించారు. భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో  చేపట్టిన పాదయాత్ర నిర్మల్‌ నియోజకవర్గంలోని టోన్‌ గ్రామానికి చేరుకున్న సందర్భంగా…

ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రశాంతంగా ‘సహకార’పోలింగ్‌

ఆదిలాబాద్‌, జనవరి 31 (): జిల్లాలో సహకార సంఘాల ఎన్నికలలో భాగంగా తొలి విడతగా గురువారం పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతుందని సమాచారం అందింది. ఎన్నికల సందర్భంగా పోలీసులు భారీ…

కొనసాగుతున్న ఆందోళన

ఆదిలాబాద్‌్‌, జనవరి 30 (: తెలంగాణపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్‌ నాయకులు రోజుకో మాట మాట్లాడుతుండడంతో తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు…

రిమ్స్‌ ఉద్యోగుల ఆందోళనపై స్పందించని అధికారులు

ఆదిలాబాద్‌్‌, జనవరి 30 (): పెండింగ్‌ వేతనాల కోసం రిమ్స్‌ కాంట్రాక్టు ఉద్యోగులు, సిబ్బంది సమ్మె చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా అధికారుల్లో చలనం లేదని సిఐటియు  పధాన కార్యదర్శి మల్లేష్‌ అన్నారు. గత 21 రోజులుగా సమ్మె…

కాంగ్రెస్‌ మంత్రులు రాజీనామా చేయాలి

ఆదిలాబాద్‌్‌, జనవరి 30 (): ప్రజల ఆకాంక్ష మేరకు పదవులను త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ నాయకులు కేంద్ర ప్రకటనతో రాజీనామాలు చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని భారతీయ జనతా పార్టీ…

సమస్యల వలయంలో పత్తి రైతులు అమ్మినా చేతికి డబ్బు రాక ఇక్కట్లు

ఆదిలాబాద్‌్‌, జనవరి 30 (): జిల్లా రైతులను ఏదో ఓ సమస్య పట్టి పీడిస్తోంది. విత్తనాలు నాటిన నుండి పంట దిగుబడి వచ్చి అమ్ముకునేంతవరకు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలతో…

ఎంపీ, ఎమ్మెల్సీ వర్గాల మధ్య తోపులాట

ఆదిలాబాద్‌ :  తాండూరులో ఎంపీ వివేక్‌ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌ వర్గీయుల మధ్య తోపులాట జరిగి పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. సహకార సంఘం ఎన్నికల నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు పరిస్ధితిని అదుపులోకి…

కొనసాగుతున్న రిమ్స్‌ ఉద్యోగుల సమ్మె

ఆదిలాబాద్‌, జనవరి 29 (: పెండింగ్‌ వేతనాలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రిమ్స్‌ కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి 20వ రోజుకు చేరుకున్నాయి. అధికారులు తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు…

ప్రపంచ బ్యాంక్‌ విధానాల వల్ల కాంట్రాక్టు ఉద్యోగుల ఇక్కట్లు

ఆదిలాబాద్‌, జనవరి 29 (): ప్రభుత్వాలు  ప్రపంచ బ్యాంక్‌ విధానాలను అవలంభించడం వల్లన ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ఇబ్బందుల పాలవుతున్నారని ఎఐటియుసి అనుబంధ మెడికల్‌ ఒప్పంద ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాములు అన్నారు. ఒప్పంద…

రెండవ విడత సహకార ఎన్నికల్లో అత్యధుకుల పోటీ

ఆదిలాబాద్‌, జనవరి 29 (): జిల్లాలోని సహకార సంఘాల ఎన్నికల్లో భాగంగా రెండవ విడతగా జరగనున్న 39 సహకార సంఘాల ఎన్నికల్లో 1735 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. ఫిబ్రవరి 4న రెండవ విడతగా జరగనున్న  ఈ ఎన్నికలకు…