Thursday, 5 November 2026

ఆదిలాబాద్

1068వ రోజుకు చేరిన దీక్షలు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 6 : తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాల్సిన కేంద్రం అఖిల పక్షం సమావేశం వేదిక మరింత జాప్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఐకాస నేతలు ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు గురువారం…

జోరుగా ప్రచారం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 6: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు షెడ్యూల్‌ను ప్రకటించడంతో ఆర్టీసీ సంస్థలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 22న జరిగే ఎన్నికల్లో సత్తాను చాటేందుకు ఆయా కార్మిక సంఘాలు దృష్టి సారించాయి. ఈ మేరకు…

దరఖాస్తు చేసుకోండి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 6  ఈ నెలలో తిరుపతిలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనే వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ తెలిపారు. ఈ నెల 7 నుంచి 29 వరకు తిరుపతిలో జరిగే మహాసభల్లో పాలుపంచుకునే…

బాసరలో ప్రారంభమైన చంద్రబాబు పాదయాత్ర

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 6 :ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీ కోసం కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర గురువారం ఉదయం బాసరలో ప్రారంభమైంది. చంద్రబాబు బాసర సరస్వతిని సందర్శించుకొని జాతర చేపట్టారు. చంద్రబాబు…

బాబు మళ్లీ మాట మార్చొద్దు : తెలంగాణ విద్యార్థులు

ఆదిలాబాద్‌: తెలంగాణకు వ్యతిరేకం కాదంటు ‘మీ కోసం వస్తున్న ‘ పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తెలంగాణ సెగ వెంటాడుతూనే ఉంది. తెలంగాణ పై అఖిల పక్షం కోరిన బాబును గతంలోల మళ్లీ మాట మర్చోద్దని విద్యార్థులు…

ఉపాధ్యాయులకు వెంటనే పదోన్నతులు కల్పించాలి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 4 : 2012 డీఎస్సీకి ముందు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిటిఎఫ్‌ సంఘం డిమాండ్‌ చేసింది. డీఎస్సీ పోస్టింగులు ఇవ్వకముందే అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతుల కౌన్సెలింగ్‌లు ఏర్పాటు చేయాలని అన్నారు. గతంలో రెండుసార్లు ఏజెన్సీ సమస్యపై…

1066వ రోజుకు చేరిన తెలంగాణ దీక్షలు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 4 ): ప్రజల ఆకాంక్ష మేరకు పార్టీలు నడుచుకోవాలని ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన దీక్షలు మంగళవారంనాటికి 1066వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ…

మొదలైన డీఎస్సీ కోలాహలం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 4  ప్రభుత్వం 2012 డీఎస్సీకి చెందిన జాబితాను విడుదల చేయడంతో అభ్యర్థుల్లో కోలాహలం నెలకొంది. వివిధ పోస్టుల ఎంపికకుగాను అభ్యర్థుల ధృవీకరణ పరిశీలన ప్రారంభమైంది. దీనికోసం కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ఎలాంటి…

తెలంగాణ కోసం మూడురోజుల పాటు పోరు దీక్షలు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 4 : తెలంగాణ సాధన కోసం మూడు రోజుల పాటు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ పోరు దీక్షలు నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంనాధ్‌ తెలిపారు. 9, 10, 11 తేదీల్లో తెలంగాణ…

పడిపోతున్న ధరతో బేజారవుతున్న పత్తిరైతు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 4 : దిగుతున్న పత్తిధరతో రైతులు బేజారవుతున్నారు. ఈ ఏడాది పెరిగిన విత్తనాలు, ఎరువుల ధరతో వ్యవసాయ పెట్టుబడులు పెరిగి రైతులు ఆందోళన చెందుతుండగా మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక సతమతమవుతున్నారు. జిల్లాలో…